(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.60. అధ్యాయః 060
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఆశ్రమచతుష్టయధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-60-0x(6684)(80753)
ఆశ్రమాణాం మహాబాహో శృణు సత్యపరాక్రమ।
చతుర్ణామపి నామాని కర్మాణి చ యుధిష్ఠిర॥ 12-60-1(80754)
వానప్రస్థం భైక్షచర్యం గార్హస్థ్యం చ మహాశ్రమం।
బ్రహ్మచర్యాశ్రమం ప్రాహుశ్చతుర్థం బ్రహ్మణేరితం॥ 12-60-2(80755)
చూడాకరణసంస్కారం ద్విజాతిత్వమవాప్య చ।
ఆధానాదీని కర్మాణి ప్రాప్య వేదానధీత్య చ॥ 12-60-3(80756)
సదారో వాఽప్యదారో వా వినీతః సంయతేంద్రియః।
వానప్రస్థాశ్రమం గచ్ఛేత్కృతకృత్యో గృహాశ్రమాత్॥ 12-60-4(80757)
తత్రారణ్యకశాస్త్రాణి సమధీత్య స ధర్మవిత్।
ఊర్ధ్వరేతాః ప్రజా హిత్వా గచ్ఛత్యక్షరసాత్మతాం॥ 12-60-5(80758)
ఏతాన్యేవ నిమిత్తాని మునీనామూర్ధ్వరేతసాం।
కర్తవ్యానీహ విప్రేణ రాజన్నాదౌ విపశ్చితా॥ 12-60-6(80759)
చరితబ్రహ్మచర్యస్య బ్రాహ్మణస్య విశాంపతే।
భైక్షచర్యాస్వధీకారః ప్రశస్తో దేహమోక్షణే॥ 12-60-7(80760)
యత్రాస్తమితశాయీ స్యాన్నిరగ్నిరనికేతనః।
యథోపలబ్ధజీవీ స్యాన్మునిర్దాంతో జితేంద్రియః॥ 12-60-8(80761)
నిరాశీర్నిర్నమస్కారో నిర్భోగో నిర్వికారవాన్।
విప్రః క్షేమాశ్రమం ప్రాప్తో గచ్ఛత్యక్షరసాత్మతాం॥ 12-60-9(80762)
అధీత్య వేదాన్కృతసర్వకృత్యః
సంతానముత్పాద్య సుఖాని భుక్త్వా।
సమాహితః ప్రచరేద్దుశ్చరం తం
గార్హస్థ్యధర్మం మునిధర్మజుష్టం॥ 12-60-10(80763)
స్వదారతుష్టస్త్వృతుకాలగామీ
నియోగసేవీ న శఠో న జిహ్నః।
మితాశనో దేవరతః కృతజ్ఞః
సత్యో మృదుశ్చానృశంసః క్షమావాన్॥ 12-60-11(80764)
దాంతో విధేయో హవ్యకవ్యాప్రమత్తో
హ్యన్నస్య దాతా సతతం ద్విజేభ్యః।
అమత్సరీ సర్వలింగప్రదాతా
వైతాననిత్యశ్చ గృహాశ్రమీ స్యాత్॥ 12-60-12(80765)
అథాత్ర నారాయణగీతమాహు
ర్మహర్షయస్తాత మహానుభావాః।
మహార్థమత్యంతతపః ప్రయుక్తం
తదుచ్యమానం హి మయా నిబోధ॥ 12-60-13(80766)
సత్యార్జవం చాతిథిపూజనం చ
ధర్మస్తథార్థశ్చ రతిః స్వదారైః।
నిషేవితవ్యాని సుఖాని లోకే
హ్యస్మిన్పరే చైవ మతం మమైతత్॥ 12-60-14(80767)
భరణం పుత్రదారాణాం వేదానాం చానుపాలనం।
సేవతామాశ్రమం శ్రేష్ఠం వదంతి పరమర్షయః॥ 12-60-15(80768)
ఏవం హి యో బ్రాహ్మణో యజ్ఞశీలో
గార్హస్థ్యమధ్యావసతే యథావత్।
గృహస్థవృత్తిం ప్రతిగాహ్య సంయ
క్స్వర్గే విశుద్ధం ఫలమశ్నుతే సః॥ 12-60-16(80769)
తస్య దేహం పరిత్యజ్య ఇష్టకామాక్షయా మతాః।
ఆనంత్యాయోపకల్పంతే సర్వతోక్షిశిరోముఖాః॥ 12-60-17(80770)
వసన్నేకో జపన్నేకః సర్వాన్వేదాన్యుధిష్ఠిర।
ఏకస్మిన్నేవ చాచార్యే శుశ్రూషుర్మలపంకవాన్॥ 12-60-18(80771)
బ్రహ్మచారీ వ్రతీ నిత్యం నిత్యం దీక్షాపరో వశీ।
`గురుచ్ఛాయానుగో నిత్యమధీయానః సుయంత్రితః।'
అవిచాల్యవ్రతోపేతం కృత్యం కుర్వన్వసేత్సదా॥ 12-60-19(80772)
శుశ్రూషాం సతతం కుర్వన్గురోః సంప్రణమేత చ।
షట్కర్మస్వనివృత్తశ్చ న ప్రవృత్తశ్చ సర్వశః॥ 12-60-20(80773)
నాచరత్యధికారేణ సేవేత ద్విషతో న చ।
ఏషోఽఽశ్రమపదస్తాత బ్రహ్మచారిణ ఇష్యతే॥ ॥ 12-60-21(80774)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి షష్టితమోఽధ్యాయః॥ 60॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-60-2 క్రమో న వివక్షితః। చతుర్థం బ్రాహ్మణైర్వృతమితి ఝ. పాఠః॥
12-60-5 అక్షరసాంయతమితి ట. ద. పాఠః॥
12-60-6 ఏతాని ద్విజత్వావాప్త్యాదీని॥
12-60-7 మధ్యమమాశ్రమద్వయమనిత్యమిత్యాహ చరితేతి॥
12-60-11 శఠో ధూర్తః। జిహ్నః కుటిలః॥
12-60-12 విధేయః గురుశాస్త్రాజ్ఞాపాలకః। అప్రమత్తః అవహితః। సర్వేభ్యో లింగయుక్తేభ్య ఆశ్రమేభ్యః ప్రదాతాఽన్నాదేః।
లింగప్రదాతేతి మధ్యమపదలోపీ సమాసః। వైతానం శ్రౌతకర్మ తత్ర నిత్యః॥
12-60-17 కామాః అక్షయా ఇతి చ్ఛేదః। సంధిరార్షః।
సర్వతోక్షిశిరోముఖా ఇత్యనేన యత్రయ దేశే కాలే వా యోగ్యం సంకల్పయతి తత్సర్వం సద్య ఉపతిష్ఠతీత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.